వినాయకుడిని దర్శించుకున్న మాజీ ఎమ్మెల్యే

వినాయకుడిని దర్శించుకున్న మాజీ ఎమ్మెల్యే

E G: వినాయక చవితి సందర్భంగా చాగల్లు‌లో ఏర్పాటు చేసిన వినాయకుడిని కొవ్వూరు వైసీపీ ఇన్‌ఛార్జ్, మాజీ ఎమ్మెల్యే తలారి వెంకటరావు బుధవారం సాయంత్రం దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ చవితి నుంచి అందరి విఘ్నాలు తొలగించే మంచి విజయాన్ని అందించాలని కోరుకున్నట్లు తెలిపారు. ‌ ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు పాల్గొన్నారు.