ఖమ్మం జిల్లాలో అక్కడే అత్యధికం.!

ఖమ్మం జిల్లాలో అక్కడే అత్యధికం.!

KMM: ఖమ్మం జిల్లాలో బుధవారం ఉదయం 8:30 వరకు గడిచిన 24 గంటల్లో 122.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కాగా, అత్యధికంగా సింగరేణిలో 30.2 నమోదు అయినట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. అటు కామేపల్లి 19.6, తల్లాడ 12.2, కొణిజర్ల 11.4, కల్లూరు 8.6, వైరా 6.2, KMM(R) 6.0, పెనుబల్లి, వేంసూరు 5.2, R.PLM 4.6, ఏన్కూరు 4.2, KMM(U) 3.6, కూసుమంచి 2.6, ఎర్రుపాలెం 1.2 M.M నమోదైంది.