రంగస్థలం కాంబో రిపీట్..!

రంగస్థలం కాంబో రిపీట్..!

'రంగస్థలం’ వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత రామ్ చరణ్ - సుకుమార్ కాంబోలో మరో సినిమా పట్టాలెక్కనుంది. ప్రస్తుతం సుకుమార్ ఈ ప్రాజెక్ట్ ప్రీ-ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నాడు. ముఖ్యంగా చరణ్ క్యారెక్టరైజేషన్‌ను చాలా విభిన్నంగా డిజైన్ చేస్తున్నట్లు టాక్. 'పెద్ది' సినిమా విడుదలైన తర్వాత ఈ క్రేజీ ప్రాజెక్ట్ షూటింగ్ ప్రారంభం కానుంది.