VIDEO: వర్ధన్నపేటలో కేటీఆర్ రోడ్ షోకు సన్నాహాలు

VIDEO: వర్ధన్నపేటలో కేటీఆర్ రోడ్ షోకు సన్నాహాలు

WGL: వర్ధన్నపేట మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొననున్నారు. ఈ సందర్భంగా ఆయన వర్ధన్నపేట పట్టణంలో రోడ్ షో నిర్వహించి ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఈ రోడ్ షోకు సంబంధించిన సభా ఏర్పాట్లను మాజీ ఎమ్మెల్యే అరూరి రమేష్ పరిశీలించారు. ఏర్పాట్లపై సూచనలు చేశారు.