VIDEO: కాఫీ విత్ క్యాడర్ కార్యక్రమంలో అలజంగి
PPM: YCP కాఫీ విత్ క్యాడర్ కార్యక్రమం మాజీ ఎమ్మెల్యే అలజంగి జోగారావు పార్వతీపురంలో మంగళవారం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. స్థానిక ఎన్నికల్లో వైసీపీ నాయకులను గెలిపించాలని కోరారు. సీఎం చంద్రబాబు మహిళలకు ఆడ బిడ్డ నిధి ఇస్తామని ఎన్నికలకు ముందు ప్రకటించి నేటికి అమలు చేయలేదన్నారు.