నల్గొండ జిల్లా టాప్ న్యూస్ @9PM

నల్గొండ జిల్లా టాప్ న్యూస్ @9PM

➢ గ్లోబల్ సమ్మిట్ ఆహ్వాన పత్రిక ఆవిష్కరణలో జిల్లా మంత్రులు ఉత్తమ్, కోమటిరెడ్డిలు
➢ చిట్యాల ప్రజలకు ఎన్నికలపై అవగాహన కల్పించిన SP శరత్ చంద్ర పవార్
➢ ఆపరేషన్ కగారు రాజ్యాంగ విరుద్ధం: పౌర హక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు ప్రో. గడ్డం లక్ష్మణ్
➢ ఉమ్మడి జిల్లా స్థానిక ఎన్నికల్లో కీలకం కానున్న యువ ఓటర్లు