VIDEO: వాహనం బోల్తా.. డ్రైవర్‌కు గాయాలు

VIDEO: వాహనం బోల్తా.. డ్రైవర్‌కు గాయాలు

SDPT: చేర్యాలలో గురువారం ఉదయం సెల్కపూర్ స్టేజి వద్ద మంచి నూనె లోడుతో వెళ్తున్న బొలెరో వాహనం ప్రమాదవశాత్తు బోల్తా పడింది. వాహనంలో ఉన్న మంచి నూనె ప్యాకెట్లు రోడ్డుపై చల్లా చదురుగా పడ్డాయి. ఈ ప్రమాదంలో డ్రైవర్‌కు తీవ్ర గాయాలు అయ్యాయి. ఎదురుగా ఇలాంటి వాహనం లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ప్రమాదానికి సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.