VIDEO: డ్వాక్రా సొమ్ము స్వాహాపై దర్యాప్తు ముమ్మరం

VIDEO: డ్వాక్రా సొమ్ము స్వాహాపై దర్యాప్తు ముమ్మరం

W.G: ఆకివీడులో డ్వాక్రా యానిమేటర్ సుధా సభ్యుల సొమ్ము స్వాహా వ్యవహారంపై అధికారులు దర్యాప్తును ముమ్మరం చేశారు. యూనియన్ బ్యాంక్ అధికారులు ఇప్పటికే పూర్తి స్థాయి స్టేట్మెంట్‌ను తయారుచేశారు. మరో రెండు రోజుల్లో లీగల్ టీం ఇక్కడికి రానుందని బ్యాంక్ అధికారులు తెలిపారు. ఆకివీడు ఎస్ఐ హనుమంతు నాగరాజు బ్యాంక్ అధికారుల నుంచి వివరాలు సేకరించారు.