తిరుపతిలో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో 60 కేసులు నమోదు

తిరుపతిలో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో 60 కేసులు నమోదు

TPT: జిల్లా ఎస్పీ సుబ్బురాయుడు ఆదేశాల మేరకు తిరుపతి నగరంలో నిర్వహించిన ప్రత్యేక తనిఖీల్లో 37 డ్రంక్ & డ్రైవ్, 23 ట్రాఫిక్ ఉల్లంఘన కేసులు నమోదయ్యాయి. పట్టుబడిన వారిని కోర్టులో హాజరుపరచగా, న్యాయమూర్తి నిందితులకు మొత్తం రూ.3,81,500 జరిమానా విధిస్తూ తీర్పునిచ్చారు. డ్రంక్ & డ్రైవ్ చేసిన వారికి రూ.10,000, నిబంధనలు అతిక్రమించిన వారికి రూ.500 జరిమానా విధించారు.