VIDEO: లోలుగు కోనేరు శుభ్రం చేసిన యువత

VIDEO: లోలుగు కోనేరు శుభ్రం చేసిన యువత

SKLM: పొందూరు మండలం లోలుగు గ్రామంలో ఉన్న కోనేరు ఎన్నో సంవత్సరాలుగా చెత్తాచెదారంతో పేరుకు పోయింది. అయితే శుక్రవారం గ్రామ యువకులంతా కలిసి కోనేరును శుభ్రపరిచే కార్యక్రమాన్ని చేపట్టారు. ఇప్పుడు కోనేరులో శుభ్రపరిస్తే వర్షాలు పడేటప్పుడు మీరు నిలవ ఉంటుందని వారు తెలిపారు. లోలుగు శ్రీరాములనాయుడు గ్రామస్తుల సహకారంతో ఈ పనులు చేపట్టడం జరిగిందని గ్రామ యువత తెలిపారు.