'ఉద్యోగ నైపుణ్యాలకు ఉన్నతి అవగాహన'

KNR: SRR ప్రభుత్వ కళాశాలలో తృతీయ సంవత్సరం విద్యార్థుల్లో ఉద్యోగ నైపుణ్యాలను పెంపొందించడానికి ఉన్నతి కార్యక్రమాన్ని కళాశాల ప్రిన్సిపల్ కే.రామకృష్ణ అధ్యక్షతన నిర్వహించారు. కార్యక్రమంలో KNR జోన్ బాధ్యులు ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ.. నెల రోజులు జరుగు ఈ ఉన్నతి తరగతుల్లో పాల్గొని వివిధ రకాలైన ఉద్యోగ నైపుణ్యాలను పెంపొందించుకోవాలన్నారు.