దుర్గాదేవి మహోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే

దుర్గాదేవి మహోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే

VZM: పెందుర్తి మండలం సరిపల్లి గ్రామంలో వెలసిన శ్రీశ్రీశ్రీ దుర్గాదేవి గురువారం జరిగిన తీర్థ మహోత్సవానికి ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి పాల్గొన్నారు. కూటమి నాయకులతో కలిసి అమ్మవారికి ప్రత్యేక పూజలు పాల్గొని, హుండీలో కానుకలు వేసి, మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్బంగా రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని అమ్మవారిని వేడుకున్నారు.