VIDEO: వీధి దీపాలు లేక అవస్థలు
SRD: మండల కేంద్రమైన సిర్గాపూర్ 3వ వార్డులోని ఓ వీధిలో అంధకారం నెలకొంది. స్ట్రీట్ లైట్లు లేక రాత్రివేళ చీకట్లో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని స్థానికులు శుక్రవారం రాత్రి తెలిపారు. ఈ విషయంపై సర్పంచ్, సెక్రెటరీ దృష్టికి తీసుకెళ్లామన్నారు. అయినా సమస్య అలాగే ఉందన్నారు. స్థానికంగా కొత్తగా అమర్చిన స్తంభం నిరుపయోగంగా ఉందని చెప్పారు.