VIDEO: భక్తులతో పోటెత్తిన జంబుకేశ్వర స్వామి ఆలయం

VIDEO: భక్తులతో పోటెత్తిన జంబుకేశ్వర స్వామి ఆలయం

ATP: రాయదుర్గం పట్టణం కోటలో వెలసిన శ్రీ స్వయంభుజంబుకేశ్వర స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఇవాళ సాయంత్రం లక్ష దీపోత్సవ కార్యక్రమాన్ని భక్తి శ్రద్ధలతో ఘనంగా ప్రారంభించారు. స్వామి వారి ముందు దీపం ప్రమిదలు వెలిగించి మొక్కులు తీర్చుకున్నారు. శివనామస్మరణతో ఆలయ పరిసర ప్రాంతాలు మారుమోగాయి.