కొత్తపల్లిలో ఇండస్ట్రియల్ పార్క్‌కు శంకుస్థాపన

కొత్తపల్లిలో ఇండస్ట్రియల్ పార్క్‌కు శంకుస్థాపన

PLD: మాచర్ల మండలం కొత్తపల్లి గ్రామ శివారులో ఎంఎస్‌ఆర్ ఇండస్ట్రియల్ పార్క్ నిర్మాణాలకు ఎమ్మెల్యే బ్రహ్మనందరెడ్డి భూమిపూజ చేసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా యాజమాన్యాన్ని అభినందించారు. పారిశ్రామిక అభివృద్ధితో స్థానికులకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, అధికారులు పాల్గొన్నారు.