నూతన రాష్ట్ర కార్యవర్గ సభ్యులకు సన్మానం

నూతన రాష్ట్ర కార్యవర్గ సభ్యులకు సన్మానం

WNP: భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా ఎన్నికైన రాష్ట్ర సర్పంచుల సంఘం మాజీ అధ్యక్షులు మెంట్టపల్లి రాచలపురుషోత్తంరెడ్డి, బుడ్డన్న,రామన్న గారి వెంకటేశ్వర్ రెడ్డిలకు బుధవారం పట్టణ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు కావలి క్రాంతికుమార్, మొగిలి రాఘవేంద్ర గౌడ్, రంగస్వామిగౌడ్, సర్వేశ్వర్ గౌడ్, గోనెల అరవింద్ పాల్గొన్నారు.