అయ్యప్ప స్వామి పూజలో పాల్గొన్న ప్రభుత్వ విప్
SRCL: చందుర్తి మండల కేంద్రంలో శుక్రవారం జరిగిన 18వ వార్షికోత్సవ అయ్యప్ప స్వామి మహా పూజ మహోత్సవంలో రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పాల్గొన్నారు. ఆయన స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించి, ప్రజలంతా సంతోషంగా ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.