'అభివృద్ధి దశల వారి ప్రక్రియ'

PDPL: అభివృద్ధి దశల వారి ప్రక్రియ అని, రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ తెలిపారు. రామగుండం తహసిల్దార్ కార్యాలయం నుండి రైల్వే అండర్ బ్రిడ్జి వరకు జరుగుతున్న నూతన రోడ్డు పనులను శనివారం ఎమ్మెల్యే పరిశీలించారు. ఈ సందర్భంగా రోడ్ల నాణ్యత, పనుల వేగం, ప్రజలకు సౌకర్యాలపై అధికారులతో సమీక్ష జరిపారు. పనులు సమయానికి పూర్తి చేయాలన్నారు .