జనసేన జెండా ఆవిష్కరించిన పవన్

జనసేన జెండా ఆవిష్కరించిన పవన్

AP: Dy.CM పవన్ కళ్యాణ్ అల్లూరి జిల్లా పాడేరులో పర్యటిస్తున్నారు. జనసేన 13వ ఆవిర్భావ దినోత్సవ వేడుకల సందర్భంగా నందిగరువు గ్రామ గిరిజనుల సమక్షంలో ఆయన పార్టీ జెండాను ఆవిష్కరించారు. అంతకుముందు ఓనూరు జంక్షన్ నుంచి కాలినడకన నందిగరువుకు చేరుకున్న ఆయకు స్థానిక గిరిజనులు ఘనస్వాగతం పలికారు. అనంతరం ఓనురు నుంచి నందిగరువు వరకు వేసిన రోడ్డును ఆయన పరిశీలించారు.