VIDEO: విచిత్రం.. ఓ ఇంటి ముందే వర్షం పడింది!

VIDEO: విచిత్రం.. ఓ ఇంటి ముందే వర్షం పడింది!

హైదరాబాద్‌లో ఓ విచిత్రం జరిగింది. నగరంలోని ఓ ప్రాంతంలో వర్షం పడితే అక్కడే ఉన్న మరో కాలనీలో ఎండకాస్తుంటుంది. అయితే, ఒకే ఏరియాలో కేవలం 10 మీటర్ల ప్రాంతంలో వర్షం పడటం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. మురద్ నగర్ కాలనీలో మేఘానికి చిళ్లు పడినట్లు ఒక ఇంటి వద్దే ఆరడుగుల వ్యాసార్థంలో వర్షం కురిసింది. దీనిని వీడియో తీసి పోస్ట్ చేయడంతో వైరలవుతోంది.