VIDEO: ఎన్నిక కేంద్రం వద్ద తీవ్ర ఉద్రిక్తత

VIDEO: ఎన్నిక కేంద్రం వద్ద తీవ్ర ఉద్రిక్తత

NRML: ఖానాపూర్ మున్సిపల్ ఛైర్మన్ ఎన్నికల్లో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఛైర్మన్ ఎన్నిక విషయంలో అధికారులు జాప్యం చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీకి వత్తాసు పలుకుతున్నారని ఆరోపిస్తూ కార్యాలయం వద్దకు బీజేపీ శ్రేణులు భారీగా దూసుకువచ్చే ప్రయత్నం చేశారు. ఆందోళన చేసేందుకు వస్తున్న బీజేపీ నాయకులను పోలీసులు అడ్డుకున్నారు.