ఆళ్లగడ్డ విద్యుత్ శాఖ నూతన DEEగా శ్రీనివాసులు

ఆళ్లగడ్డ విద్యుత్ శాఖ నూతన DEEగా శ్రీనివాసులు

NDL: ఆళ్లగడ్డ విద్యుత్ శాఖ నూతన DEEగా శ్రీనివాసులు ఇవాళ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సబ్ డివిజన్ పరిధిలో రైతులు, వినియోగదారులకు ఎల్లవేళలా అందుబాటులో ఉండి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు. సబ్ డివిజన్‌లోని 6 మండలాల పరిధిలో విద్యుత్‌కు సంబంధించి ఏ సమస్య ఉన్నా తమ దృష్టికి తీసుకురావాలన్నారు.