VIDEO: మహిళా బిల్లుపై బీజేపీ ధర్నా
MDK: చేగుంటలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. మహిళా రిజర్వేషన్ బిల్లుపై కాంగ్రెస్ పార్టీ వైఖరిని వ్యతిరేకిస్తూ బీజేపీ నాయకులు మండల కేంద్రంలో ధర్నా నిర్వహించారు. మహిళా మోర్చా నేతృత్వంలో జరిగిన ఈ నిరసనలో భారీగా కార్యకర్తలు పాల్గొని, కాంగ్రెస్‌పై ఘాటు విమర్శలు గుప్పించారు. వారు మాట్లాడుతూ.. మహిళల హక్కులను కాంగ్రెస్ అడ్డుకుంటోందని నినాదాలు చేశారు.