మంత్రి పొన్నం మీడియా సమావేశం
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ నెల3న సీఎం రేవంత్ రెడ్డి సమావేశం సందర్భగా మీడియా సమావేశం నిర్వహించారు. ఈ మేరకు సభ స్టలి ఏర్పాటును పరిశీలించారు. పలు అభివృద్ధి పనుల శ్రీకారానికి సీఎం శ్రీ రేవంత్ రెడ్డి హుస్నాబాద్‌కు రానున్నట్లు తెలిపారు.పెద్ద ఎత్తున ప్రజలు, కాంగ్రెస్ శ్రేణులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.