శ్రీశైలం జలాశయానికి వరద

శ్రీశైలం జలాశయానికి వరద

NDL: శ్రీశైలం ప్రాజెక్టు కుడి, ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రాలలో విద్యుత్ ఉత్పత్తి ప్రారంభమైంది. 58,750 క్యూసెక్కుల నీటిని నాగార్జున సాగర్ నుంచి విడుదల చేస్తున్నారు. జూరాల నుంచి 1,00085 క్యూసెక్కుల వరద నీరు శ్రీశైలం జలాశయానికి వస్తుంది. దీంతో మంగళవారం ఉదయం 6 గంటలకు శ్రీశైలం నీటిమట్టం 874.30 అడుగులు ఉండగా, నీటి నిల్వ 160.52 టీఎంసీలుగా నమోదైంది