VIDEO: 'ఆర్టీసీ కార్మికుల సమ్మెను విరమింపజేయాలి'
SRPT: ఆర్టీసీ కార్మికుల సమ్మెను ప్రభుత్వం వెంటనే విరమింపజేయాలని బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు సీతయ్య అన్నారు. బుధవారం తుంగతుర్తిలో ఆయన మాట్లాడుతూ.. ఆర్టీసీ సమ్మెతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, ప్రభుత్వం వెంటనే ఆర్టీసీ కార్మికులతో చర్యలు చేపట్టాలన్నారు. ఆర్టీసీ కార్మికులను న్యాయమైన డిమాండ్‌లను మంత్రి, ముఖ్యమంత్రి చొరవ తీసుకొని చర్చ జరపాలన్నారు.