ప్రభుత్వ ఆసుపత్రిలో నిరుపయోగంగా ఆక్సిజన్ ప్లాంట్

ప్రభుత్వ ఆసుపత్రిలో నిరుపయోగంగా ఆక్సిజన్ ప్లాంట్

WGL: వర్ధన్నపేట పట్టణంలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో ఆక్సిజన్ ప్లాంట్ నిరుపయోగంగా మారింది. కరోనా తర్వాత ప్రతి ఆసుపత్రిలో ఆక్సిజన్ ప్లాంట్ ఉండాలనే ఉద్దేశంతో నిర్మాణం చేసినప్పటికీ, దీనిని వాడుకలోకి తీసుకురావడంలో మాత్రం అధికారులు చొరవ చూపడం లేదని శుక్రవారం స్థానికులు తెలిపారు. ఆక్సిజన్ కోసం ఇతర ప్రాంతాల నుంచి తీసుకు రావాల్సి వస్తుంది అన్నారు.