మత మార్పిడిపై విజయసాయిరెడ్డి ట్వీట్

మత మార్పిడిపై విజయసాయిరెడ్డి ట్వీట్

AP: మత మార్పిడిని వ్యతిరేకిస్తూ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి ఎక్స్‌లో ఘాటు వ్యాఖ్యలు చేశారు. 'హిందూ మతంపై కుట్రలు సహించేది లేదు. డబ్బు ఆశ చూపించి మతం మార్చాలని ప్రయత్నించే వాళ్లకి.. తగిన రీతిలో గుణపాఠం నేర్పిద్దాం. దీనిపై కమిటీ వేసి ప్రభుత్వం విచారణ జరపాలి. దేశం కోసం ధర్మం కోసం హిందువుల్లో ఉన్న.. అన్ని సామాజిక వర్గాలు ఒక్కటవ్వాలి' అని పేర్కొన్నారు.