VIDEO: అద్దంకిలో క్షయ నివారణపై అవగాహన ర్యాలీ

VIDEO: అద్దంకిలో క్షయ నివారణపై అవగాహన ర్యాలీ

BPT: అద్దంకిలో ప్రపంచ క్షయ వ్యాధి నివారణ దినోత్సవం సందర్భంగా మంగళవారం అవగాహన ర్యాలీ నిర్వహించారు. మోదేపల్లి PHC, పట్టణ ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో ఆసుపత్రి నుంచి భవాని సెంటర్ వరకు ర్యాలీ చేపట్టారు. ఈ కార్యక్రమంలో డాక్టర్లు జయసింహ, ప్రణయ్, శ్రీ హర్ష పాల్గొని, టీబీ వ్యాధి లక్షణాలు, నివారణ ఉపాయాలపై ప్రజలకు అవగాహన కల్పించారు.