పెద్దవంగర మండలంలో నూతన గ్రామ సర్పంచ్ లు వీరే..!
MHBD: పెద్దవంగర మండలంలోని పలు గ్రామాల్లో సర్పంచ్‌గా గెలిచిన వారి వివరాలు. ★ రెడ్డికుంట తండా - బానోతు యమున (BRS) ★పడమటి తండా- దారవత్ సోమి (కాంగ్రెస్) ★బొమ్మకల్లు - కొడకంటి యాకయ్య (కాంగ్రెస్) గెలుపొందారు. మరిన్ని సర్పంచ్ ఎన్నికల ఫలితాల కోసం ఎప్పటికప్పుడు HIT TV చూస్తూనే ఉండండి.