ఇన్సూరెన్స్ పథకం ద్వారా ఎన్నో ఉపయోగాలు..!

ఇన్సూరెన్స్ పథకం ద్వారా ఎన్నో ఉపయోగాలు..!

MDK: హెల్త్ ఇన్సూరెన్స్ నిరుపేదల వైద్యంకు ఎంతగానో ఉపయోగపడుతుందని హవేలీ SBI బ్యాంక్ మేనేజర్ రామ కిషోర్ తెలిపారు. హవేలీ ఘన్పూర్ తండకు చెందిన ధరావత్ వెంకట్ అనే వ్యక్తి ఇటీవల ఆసుపత్రిలో వైద్యం చేసుకోగా ఇన్సూరెన్స్ పథకం ద్వారా రూ. 1.3 లక్షల మంజూరవడంతో బాధితులకు చెక్కు అందజేశారు. ప్రజలు ఇన్సూరెన్స్ పథకాన్ని సద్వినియోగం చెసుకోవాలన్నారు.