టెక్నికల్ సర్టిఫికెట్ కోర్స్ పరీక్ష ఫీజు షెడ్యూల్ విడుదల
MNCL: టెక్నికల్ సర్టిఫికెట్ కోర్స్ పరీక్ష ఫీజు షెడ్యూల్ విడుదలైంది. డ్రాయింగ్ లోయర్‌కు రూ.100, హయ్యర్‌కు రూ.150, టైలరింగ్ అండ్ ఎంబ్రాయిడరీ లోయర్ కు రూ.150, హయ్యర్‌కు రూ.200 పరీక్ష ఫీజు చెల్లించాలని మంచిర్యాల డీఈఈ యాదయ్య తెలిపారు. అపరాధ రుసుం లేకుండా డిసెంబర్ 5 వరకు, అపరాధ రుసుం రూ.50తో 12వ తేదీ, రూ.75తో 19వ తేదీ వరకు ఫీజు చెల్లించాలని సూచించారు.