VIDEO: ఎస్సీ షాపింగ్ కాంప్లెక్స్‌‌కు ఎమ్మెల్యే శంకుస్థాపన

VIDEO: ఎస్సీ షాపింగ్ కాంప్లెక్స్‌‌కు ఎమ్మెల్యే శంకుస్థాపన

కోనసీమ: అంబాజీపేట మండలం అంబాజీపేట గ్రామంలో రూ.40 లక్షల వ్యయంతో నిర్మించబోయే ఎస్సీ షాపింగ్ కాంప్లెక్స్‌‌కు స్థానిక గిడ్డి సత్యనారాయణ బుధవారం శంకుస్థాపన చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఎంతో కాలంగా పెండింగ్‌‌లో ఉన్న ఈ షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణానికి గతంలో అనేక సంవత్సరాలు ఆలస్యం జరిగిందని తెలిపారు. ఇప్పుడు ఈ నిర్మాణానికి శంకుస్థాపన చేయడం ఆనందంగా ఉందన్నారు.