VIDEO: విద్యార్థికి న్యాయం ఎక్కడ..?: వైసీపీ
CTR: పూతలపట్టు(M) ఓ ప్రైవేట్ కాలేజీ విద్యార్థి రాకేశ్‌పై దాడి జరిగిన ఘటన తెలిసిందే. కట్టమంచి ప్రాంతానికి చెందిన టీడీపీ మహిళా నాయకురాలి అనుచరులే దాడికి పాల్పడ్డారని వైసీపీ ఎక్స్ వేదికగా ఆరోపించింది. విషయం బయటకు చెబితే చంపేస్తామని బెదిరించినట్లు బాధితుడు చెప్పిన వీడియోలు, ఆ మహిళ నాయకురాలుతో రాకేశ్‌పై దాడి చేసిన వ్యక్తులు దిగిన ఫోటోలను పోస్ట్ చేసింది.