మానవత్వం చాటుకున్న పోలీసులు

మానవత్వం చాటుకున్న పోలీసులు

ADB: ఉట్నూర్ ప్రభుత్వ గిరిజన ప్రత్యేక బాలల వికాసం పాఠశాల విద్యార్థులకు ప్రత్యేక పోలీసుల బెటాలియన్-02 తరపున రూ. లక్ష విలువైన క్రీడ సామాగ్రిని విద్యార్థులకు అందించి మానవత్వం చాటుకున్నారు. విద్యార్థులు ధైర్యంగా ఉండాలని అన్నివిధాల తాము అండగా ఉంటామన్నారు. బెటాలియన్ అసిస్టెంట్ కమాండెంట్ జయప్రకాశ్ నారాయణ, ఆర్ఎ యాదగిరి, వాల్య నాయక్, సిబ్బంది పాల్గొన్నారు.