VIDEO: నక్కపల్లిలో టెన్త్ విద్యార్థులకు స్టడీ మెటీరియల్

VIDEO: నక్కపల్లిలో టెన్త్ విద్యార్థులకు స్టడీ మెటీరియల్

AKP: నక్కపల్లి మండలంలోని పలు ఉన్నత పాఠశాలలు, కేజీబీవీ, గురుకులాల్లో టెన్త్ చదువుతున్న 1,380 మందికి DCEB నిపుణులు రూపొందించిన స్టడీ మెటీరియల్‌ను మంగళవారం పంపిణీ చేశారు. వేంపాడులో జరిగిన కార్యక్రమంలో CSR నిధులతో ఈ కార్యక్రమం నిర్వహించగా, ఎంఈవోలు నరేశ్, నాగన్న దొర,హెచ్ఎంలు వరలక్ష్మి, నూకరాజు పాల్గొన్నారు.