నిరసనలో పాల్గొన్న వారిపై కేసు నమోదు

నిరసనలో పాల్గొన్న వారిపై కేసు నమోదు

VKB: మీర్జాగూడలో టిప్పర్, RTC బస్సును ఢీకొనడంతో ప్రమాదం చేటుచేసుకున్న విషయం తెలిసిందే. ప్రమాదం జరిగిన మరుసటి రోజే తాండూర్ డెవలప్‌మెంట్ ఫోరం పిలుపు మేరకు ప్రజాసంఘ నాయకులు, పట్టణ యువకులు "సేవ్ తాండూర్" అంటూ విలేమున్ చౌరస్తాలో తాండూర్ నుంచి HYD రోడ్డు విస్తరించాలంటూ నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వం నుంచి అనుమతి లేకపోవడంతో నిరసనలో పాల్గొన్న 25 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు.