IND vs SA.. టాప్ 5 పరుగుల వీరులు

IND vs SA.. టాప్ 5 పరుగుల వీరులు

IND vs SA వన్డే క్రికెట్‌లో అత్యధిక రన్స్ చేసిన రికార్డ్ సచిన్ పేరిట ఉంది. సఫారీలపై సచిన్ ఏకంగా 2001 రన్స్ చేశాడు. జాక్వెస్ కలీస్(1535), కోహ్లీ(1504), గ్యారీ కిర్‌స్టెన్(1377), డివిలియర్స్(1357) తర్వాతి స్థానాల్లో ఉన్నారు. అయితే అత్యధికంగా 6 సెంచరీలు చేసిన రికార్డ్ ABD, డీకాక్(1077) పేరిట ఉంది. సచిన్, కోహ్లీ 5 సెంచరీలతో 2వ స్థానంలో ఉన్నారు.