IPL 2026: SRHకు బిగ్ షాక్

IPL 2026: SRHకు బిగ్ షాక్

IPL 2026లో భాగంగా RCBతో జరుగుతున్న మ్యాచ్‌లో SRHకు బిగ్ షాక్ తగిలింది. 29 పరుగులకే మూడు కీలక వికెట్లు కోల్పోయింది. డఫీ బౌలింగ్‌లో నితీష్ కుమార్ రెడ్డి (1) క్యాచ్ ఔటయ్యాడు. అంతకుముందు ఒకే ఓవర్‌లో అభిషేక్‌ (7), ట్రావిస్ హెడ్ (11)ను డఫీ పెవిలియన్‌కు పంపాడు. ప్రస్తుతం SRH 5 ఓవర్లకు 3 వికెట్ల నష్టానికి 33 పరుగులు చేసింది.