రూ.23.48లక్షలు మోసం.. పట్టుకున్న పోలీసులు
హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు ముంబైలో ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు. ఇన్వెస్ట్‌మెంట్ మోసాలకు పాల్పడుతున్న ధర్మేష్ జశ్వంత్ భాయ్, మహమ్మద్ షాహిద్ హనీఫ్ అన్సారిని అదుపులోకి తీసుకున్నారు. ఫేక్ ట్రేడింగ్ యాప్ ఫెయిర్ పేజీ ద్వారా ప్రజల నుంచి రూ.23.48 లక్షల మోసం చేసినట్లుగా పోలీసులు గుర్తించారు.