‘కూటమి ప్రభుత్వంలో రైతులు తీవ్ర ఇబ్బందులు’

‘కూటమి ప్రభుత్వంలో రైతులు తీవ్ర ఇబ్బందులు’

BPT: చరిత్రలో మునుపెన్నడు లేని విధంగా రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని వైసీపీ జిల్లా అధ్యక్షుడు మెరుగు నాగార్జున అన్నారు. శుక్రవారం బాపట్ల వైసీపీ కార్యాలయంలో ఆయన మాట్లారు.కూటమి ప్రభుత్వం అసమర్థతతో వ్యవసాయ సాగు తగ్గుతుందన్నారు. కూటమి ప్రభుత్వంలో రైతులు ఎరువుల సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో కోన రఘుపతి ఉన్నారు.