కార్తీక మాసంలో చేసే పూజ ఎంతో పుణ్యఫలం: ఎంపీ
NTR: కార్తీక మాసంలో చేసే పూజ కార్యక్రమాలు వల్ల ఎంతో పుణ్యఫలం లభిస్తుందని ఎంపీ కేశినేని శివనాథ్ పేర్కొన్నారు. జక్కండపూడి పాములకాలవ దగ్గర నగరవనం అటవీ శాఖ పార్క్ ప్రాంగణంలో వనసమారాధన కార్యక్రమంలో అయన పాల్గొన్నారు. వనసమారాధనలో పాల్గొనటం ఎంతో ఆనందంగా వుందన్నారు. ఈ కార్యక్రమాలు నగరాల అభివృద్ది, సంక్షేమంతో పాటు వారి అభ్యున్నతికి కృషి చేస్తాయన్నారు.