ఆర్గానిక్ సాగు కేంద్రం సందర్శించిన కమిషనర్

ఆర్గానిక్ సాగు కేంద్రం సందర్శించిన కమిషనర్

GNTR: తెనాలి మున్సిపల్ కమిషనర్ జే. రామ అప్పల నాయుడు 30వ వార్డు వుడా కాలనీలోని ఆర్గానిక్ కూరగాయల సాగు కేంద్రాన్ని సందర్శించారు. సాగు విధానాలు, నిర్వహణపై సమీక్ష చేసి సహజ వ్యవసాయాన్ని ప్రోత్సహించాలని సూచించారు. ఆరోగ్యకర ఆహారం, పర్యావరణ పరిరక్షణ లక్ష్యంగా కేంద్రం పనిచేస్తోందని పేర్కొన్నారు. సిబ్బంది పనితీరును ఆయన అభినందించారు.