ప్రైవేట్ ఆస్పత్రులు నిబంధనలు పాటించాలి

ప్రైవేట్ ఆస్పత్రులు నిబంధనలు పాటించాలి

KNR: ప్రైవేట్ ఆస్పత్రులు నిబంధనలు తప్పక పాటించాలని, లేనిపక్షంలోచర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. ప్రైవేట్ ఆస్పత్రుల నిర్వహణ అనుమతులకు సంబంధించిన జిల్లా రిజిస్ట్రేషన్ అథారిటీకమిటీ సమావేశం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో గురువారం జరిగింది. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. ఆసుపత్రి నుండి వెలువడే బయో కెమికల్‌పై నిబంధనలు పాటించాలన్నారు.