దొమ్మేటి వెంకటరెడ్డి ఆశయాలు అనుసరణీయం: ఎమ్మెల్యే

దొమ్మేటి వెంకటరెడ్డి ఆశయాలు అనుసరణీయం: ఎమ్మెల్యే

కోనసీమ: విద్యావేత్త, సామాజిక సంస్కర్త దొమ్మేటి వేంకటరెడ్డి ఆశయాలు అనుసరణీయమని కొత్తపేట MLA బండారు సత్యానందరావు పేర్కొన్నారు. దొమ్మేటి వెంకటరెడ్డి జయంతి సందర్భంగా ఇవాళ ఆయన నివాళులర్పించారు. దొమ్మేటి వేంకటరెడ్డి శెట్టిబలిజ సమాజంలో విద్యాభివృద్ధికి, ఐక్యత కోసం విశేషంగా కృషి చేశారన్నారు. కోనసీమ ప్రాంతంలో విద్యాభివృద్ధికి పలు పాఠశాలలు స్థాపించారన్నారు.