నషా ముక్త్ భారత్ అభియాన్...

నషా ముక్త్ భారత్ అభియాన్...

BDK: మణుగూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో గల అన్ని ఆరోగ్య ఉప కేంద్రాలలో, ఆరోగ్య కేంద్రంలో ఇవాళ ఈ నషా ముక్త్ భారత్ అభియాన్ నిర్వహించారు. ఈ మేరకు మాదక ద్రవ్యాల నిర్మూలన, మనం తీసుకోకుండా, ఇతరులను ప్రోత్సహించకుండా వైద్యులు ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో డా. నిశాంత్ రావు, డా.సునీల్, ఆయుష్ డా.పావని, సిబ్బంది పాల్గొన్నారు.