VIDEO: 'KCR రాష్ట్ర మహిళలకు క్షమాపణలు చెప్పాలి'

VIDEO: 'KCR రాష్ట్ర మహిళలకు క్షమాపణలు చెప్పాలి'

MHBD: మాజీ ముఖ్యమంత్రి KCR బహిరంగ సభలో మహిళలపై చేసిన వ్యాఖ్యలు అవమానకరమని కాంగ్రెస్ ఎస్టీ సెల్ కోఆర్డినేటర్ రాయపురం సాంబయ్య ఆదివారం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహాలక్ష్మి పథకం ద్వారా 2.5 కోట్ల మహిళలు ఉచిత బస్సు పొందుతున్నారని తెలిపారు. ప్రజలు కాంగ్రెస్‌కి ఓటు వేసినందుకు దూషణలు చేయడం దుర్మార్గమని కేసీఆర్ క్షమాపణ చెప్పాలన్నారు.