PGRS కార్యక్రమం ద్వారా వినతులు స్వీకరించిన కలెక్టర్

PGRS కార్యక్రమం ద్వారా వినతులు స్వీకరించిన కలెక్టర్

KRNL: కర్నూలు కలెక్టరేట్ సునయన ఆడిటోరియంలో "ప్రజా సమస్యల పరిష్కార వేదిక" కార్యక్రమం ద్వారా సోమవారం ప్రజల నుంచి జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి, జాయింట్ కలెక్టర్ నూరుల్ కమర్ ప్రజా ఫిర్యాదులను స్వీకరించారు. భూ సమస్యలు, రెవెన్యూ సమస్యలు తదితర వాటిపై ఫిర్యాదులు స్వీకరించారు. ప్రతీ అర్జిదారున్ని సంతృప్తి పరిచే బాధ్యత అధికారులు తీసుకోవాలని ఆదేశించారు.