నేడు ఎమ్మెల్యే కోట్ల పర్యటన వివరాలు..!

నేడు ఎమ్మెల్యే కోట్ల పర్యటన వివరాలు..!

NDL: డోన్ పట్టణ సమీపంలో కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో మంగళవారం నిర్వహించనున్న 6 మండలాల డివిజన్ స్థాయి ప్రభుత్వ ఉపాధ్యాయుల పురుషులకు క్రికెట్ మహిళలకు త్రో బాల్ ఎంపిక పోటీలకు ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి హాజరవుతున్నట్లు టీడీపీ నాయకులు తెలిపారు. కావున కూటమి నాయకులు కార్యకర్తలు హాజరుకావాలని కోరారు.