కేంద్ర ప్రభుత్వం రైల్వే ప్రైవేటీకరణ ఆపాలి

కేంద్ర ప్రభుత్వం రైల్వే ప్రైవేటీకరణ ఆపాలి

ASF: కేంద్ర ప్రభుత్వం రైల్వే ప్రైవేటీకరణ ఆపాలని, ఎక్స్ ప్రెస్ రైళ్లలో జనరల్ బోగీలను పెంచాలని CITU రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఆసిఫాబాద్ జిల్లా కార్యదర్శి ముంజం శ్రీనివాస్ ఆధ్వర్యంలో కాగజ్ నగర్ రైల్వే స్టేషన్ ముందు మంగళవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ ప్రయాణికులకు భద్రత కల్పించాలనీ, ఖాళీ పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు.